అర్థం : సమాజములో కొన్ని హక్కుల, హద్దుల పరిధిలో ఒక వ్యక్తి యొక్క చట్టబద్ద స్థితి.
ఉదాహరణ :
అతను చాలా గొప్ప హోదాలో ఉన్నాడు.
పర్యాయపదాలు : హోదా
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒకదాని మీద ఒకటి నిర్మించబడిన ఇండ్లు.
ఉదాహరణ :
పెద్ద పట్టణాలలో ఎక్కువ అంతస్థులు గల భవనాలు అధికంగా ఉన్నాయి.
ఇతర భాషల్లోకి అనువాదం :