అర్థం : అన్నింటి కంటే వెనకబడివుండుట.
ఉదాహరణ :
ఆ ఊరి చివరన ఒక మందిరము కలదు.
పర్యాయపదాలు : అంతిమమున, అంతిమాన, ఆఖరున, కడపటి, చివరన, తుదిన, ముగింపులో, సమాప్తమున
ఇతర భాషల్లోకి అనువాదం :
Coming after all others in time or space or degree or being the only one remaining.
The last time I saw Paris.