అర్థం : భారతదేశంలోని కొన్ని దీవుల సముదాయంతో ఏర్పడిన ఒక చిన్న కేంద్రపాలిత ప్రాంతం, బ్రిటీషు కాలంలో ఇక్కడి జైలు ప్రసిద్ధమైంది.
ఉదాహరణ :
అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లెయర్.
పర్యాయపదాలు : అండమాన్, అండమాన్ నికోబార్
ఇతర భాషల్లోకి అనువాదం :
भारत का एक छोटा केन्द्रशासित राज्य।
अंडमान निकोबार की राजधानी पोर्ट ब्लेयर है।