పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంచు అనే పదం యొక్క అర్థం.

అంచు   నామవాచకం

అర్థం : పేపరుకు చివర ఖాలీగా వదులు స్థలం.

ఉదాహరణ : కాగితంపైన వ్రాయునప్పుడు మార్జిను తప్పక వదిలిపెట్టవలెను.

పర్యాయపదాలు : ఓర, మార్జిను


ఇతర భాషల్లోకి అనువాదం :

लिखने के समय काग़ज़ आदि के किनारे खाली छोड़ी हुई जगह।

कोरे काग़ज़ पर लिखते समय हाशिया अवश्य छोड़ना चाहिए।
उपान्त, पार्श्व, बारी, मार्जिन, हाशिया

The blank space that surrounds the text on a page.

He jotted a note in the margin.
margin

అర్థం : ఒక వస్తువు పొడవు వెడల్పు అంతమయ్యే చోటు

ఉదాహరణ : ఈ పళ్ళెం యొక్క అంచు చాలా పలుచగా ఉంది.

పర్యాయపదాలు : కొన, మొన


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु का वह भाग जहाँ उसकी लम्बाई या चौड़ाई समाप्त होती है।

इस थाली का किनारा बहुत ही पतला है।
अवारी, आर, उपांत, किनार, किनारा, कोर, छोर, झालर, पालि, सिरा

The boundary of a surface.

border, edge

అర్థం : దేవాలయం పైన వుండే భాగం .

ఉదాహరణ : ఈ మందిర శిఖరం పై ఒక భగవంతుని పతాకం ఎగురుతూ ఉన్నది

పర్యాయపదాలు : అగ్రభాగం, గోపురం, మకుటం, శిఖ, శిఖరం, శృంగం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी वस्तु, स्थान आदि का सबसे ऊपरी भाग।

इस मंदिर के शिखर पर एक भगवा ध्वज लहरा रहा है।
श्याम सफलता के शिखर पर पहुँच गया है।
चूड़ा, चूल, चोटी, शिखर, शिखा

The highest point (of something).

At the peak of the pyramid.
acme, apex, peak, vertex

అర్థం : వస్త్రం యొక్క కింది భాగం.

ఉదాహరణ : ఆమె చీర యొక్క అంచు నలుపు రంగులో ఉన్నది.

పర్యాయపదాలు : అగ్రభాగం, కొన, కొస, తీరం, మొగదల, శిరోభాగం


ఇతర భాషల్లోకి అనువాదం :

अधिक लंबी और कम चौड़ी वस्तु के वे दोनों सिरे जहाँ उसकी चौड़ाई का अंत होता है।

आपकी साड़ी का छोर काँटे में फँस गया है।
अखीर, किनारा, छोर, सिरा

The boundary of a surface.

border, edge

అర్థం : చీర మొదలగువాటి కొంగు లేక కొన

ఉదాహరణ : అతను ధోతీ యొక్క అంచును చింపి తీసేశాడు

పర్యాయపదాలు : కొన, కొస, మొన


ఇతర భాషల్లోకి అనువాదం :

साड़ी, धोती आदि का किनारा जो लंबाई के बल में प्रायः अलग रंगों से बुना होता है।

उसने धोती की किनारी को फाड़कर निकाल दिया।
आँवठ, किनारी, पाड़

A strip forming the outer edge of something.

The rug had a wide blue border.
border

అర్థం : బట్టల యొక్క కొన భాగం

ఉదాహరణ : బట్టల యొక్క అంచు ఉడిపోయింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

दो या दो से अधिक अंगों, पुरजों या वस्तुओं आदि के जुड़ने का स्थान।

कपड़े का जोड़ फट चुका है।
जोड़, संधि, संधि स्थल, सन्धि, सन्धि स्थल

The place where two or more things come together.

junction

అర్థం : ధరించే వాటికి క్రింది భాగమున ఉండేది

ఉదాహరణ : ఈ గౌను నూలు అంచులను వేశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

पहनने के कपड़े के नीचे का अस्तर।

इस फ्राक में सूती का भितल्ला लगा है।
तल्ला, भितल्ला

అంచు   క్రియా విశేషణం

అర్థం : ఒక అంచు నుండి ఇంకొక అంచు వరకు

ఉదాహరణ : ఆ పెద్ద నదిలో ఇరువైపులా ఈత కొడుతున్నారు.

పర్యాయపదాలు : ఇరువైపులా, ఒడ్డు, కొన, హద్దు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक छोर से दूसरे छोर तक।

वह बहती नदी के आर-पार तैर गया।
आर पार, आर-पार, आरपार

To the opposite side.

The football field was 300 feet across.
across

అంచు   విశేషణం

అర్థం : ఒడ్డుకు సంబంధించినది

ఉదాహరణ : భారతదేశంలో సముద్రాలు నదులను సురక్షితంగా మరియు ఎక్కువ దృడంగా చేయాల్సిన అవసరం వుంది.

పర్యాయపదాలు : ఒడ్డు, ఒడ్డుకు సంబంధించిన, నది


ఇతర భాషల్లోకి అనువాదం :

तट से संबंधित या तट का।

भारत की समुद्र तटीय सुरक्षा को और अधिक मज़बूत करने की आवश्यकता है।
तट-संबंधी, तटीय

Of or relating to a coast.

Coastal erosion.
coastal