పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంగీకారం అనే పదం యొక్క అర్థం.

అంగీకారం   నామవాచకం

అర్థం : పొత్తు ఏర్పడటం.

ఉదాహరణ : కాశ్మీర్ సమస్యపై భారత్-పాక్ కు రాజీ తప్పనిసరి.

పర్యాయపదాలు : ఒడంబడిక, ఒప్పందం, పొందిక, రాజీ, సంధి


ఇతర భాషల్లోకి అనువాదం :

लेन-देन, व्यवहार, झगड़े, विवाद आदि के संबंध में सब पक्षों में आपस में होने वाला निपटारा।

कश्मीर मसले पर भारत पाक समझौता आवश्यक है।
समझौता, सुलह

An accommodation in which both sides make concessions.

The newly elected congressmen rejected a compromise because they considered it `business as usual'.
compromise

అర్థం : ఏదైనా పని చేయడానికి ముందు దానికి సంబంధించిన పెద్దలను కలిసి ఆ పని చేయవచ్చుననే భరోసాను పొందడం

ఉదాహరణ : పెద్దల అనుమతి లేకుండా ఏపని చేయకూడదు.

పర్యాయపదాలు : అంగీకృతి, అనుమతి, సమ్మతి


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई काम करने से पहले उसके संबंध में बड़ों से मिलने या ली जाने वाली स्वीकृति जो बहुत-कुछ आज्ञा के रूप में होती है।

बड़ों की अनुमति के बिना कोई भी काम नहीं करना चाहिए।
अनुज्ञा, अनुमति, अभिमति, अभ्यनुज्ञा, आज्ञा, इजाजत, इजाज़त, परमिशन, परवानगी, रज़ा, रजा, रुखसत, रुख़सत, रुख़्सत, रुख्सत, स्वीकृति

Permission to do something.

He indicated his consent.
consent

అర్థం : ఆజ్ఞను స్వీకరించే భావన.

ఉదాహరణ : భారత ప్రభుత్వం ఈ ప్రణాళికను ప్రారంభించడానికి తన అనుమతినిచ్చింది

పర్యాయపదాలు : అనుమతి, సమ్మతి


ఇతర భాషల్లోకి అనువాదం :

स्वीकार करने की क्रिया या भाव।

भारत सरकार ने इस परियोजना को चालू करने के लिए अपनी स्वीकृति दे दी है।
अंगीकरण, अंगीकृति, अनुज्ञप्ति, इकरार, इक़रार, ईजाब, मंजूरी, रज़ा, रजा, संप्रत्यय, स्वीकृति

Approval to do something.

He asked permission to leave.
permission

అర్థం : ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలను పూర్తిచేయుటకు కుదుర్చుకొనే ఒడంబడిక

ఉదాహరణ : అతనికి రోడ్డును నిర్మించే ఒప్పందం దొరికింది

పర్యాయపదాలు : ఒప్పందం, గుత్త, సంధిచేసుకొవడం


ఇతర భాషల్లోకి అనువాదం :

कुछ धन आदि के बदले में किसी का कोई काम पूरा करने या कराने का लिया गया जिम्मा।

उसे सड़क बनवाने का ठेका मिला।
इजारा, कान्ट्रैक्ट, कॉन्ट्रैक्ट, ठीका, ठेका, संविदा

A binding agreement between two or more persons that is enforceable by law.

contract

అర్థం : అందరూ అంగీకరించే భావన.

ఉదాహరణ : వారిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదిరింది

పర్యాయపదాలు : ఏకాభిప్రాయం


ఇతర భాషల్లోకి అనువాదం :

सहमत होने की क्रिया,अवस्था या भाव।

उन दोनों में सहमति हो गई है।
इस प्रकरण पर सबकी सहमति मिलने के बाद ही आगे की कार्यवाही की जायेगी।
अग्रीमंट, अग्रीमन्ट, अग्रीमेंट, अग्रीमेन्ट, इत्तफ़ाक़, इत्तफाक, इत्तिफ़ाक़, इत्तिफाक, करार, तजवीज, तजवीज़, रज़ामंदी, रज़ामन्दी, रजामंदी, रजामन्दी, सम्मति, सहमति

Agreement with a statement or proposal to do something.

He gave his assent eagerly.
A murmur of acquiescence from the assembly.
acquiescence, assent