పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంగజ అనే పదం యొక్క అర్థం.

అంగజ   నామవాచకం

అర్థం : స్త్రీ సంతానం

ఉదాహరణ : సీత జనకమహారాజు కూతురు.

పర్యాయపదాలు : ఆత్మజ, కుమార్తె, కూతురు, తనయ, తనూజ, దుహిత, నందన, పుత్రి, పుత్రిక, భీత, సుత


ఇతర భాషల్లోకి అనువాదం :

A female human offspring.

Her daughter cared for her in her old age.
daughter, girl

అర్థం : అవివాహిత స్త్రీని సంబోధించే విధానం

ఉదాహరణ : కుమారి ప్రేమలత మా తరగతిలో చదువుకుంటున్నది.

పర్యాయపదాలు : కన్య, కుమారి


ఇతర భాషల్లోకి అనువాదం :

अविवाहित स्त्रियों के नाम के साथ लगाया जानेवाला एक संबोधन।

कुमारी प्रेमलता हमारी कक्षा में पढ़ती है।
कुमारी

A form of address for an unmarried woman.

miss