అర్థం : సున్నా నుండి తొమ్మిది వరకు గల సంఖ్యలు.
ఉదాహరణ :
వసంతకు అంకెలు లెక్కించుట రాదు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గణితశాస్త్రంలోని అంతర్గత భిన్న సంఖ్యలపై వచ్చే సంఖ్యలు మరియు భాగహారాలకు సంబందిచిన భోధన
ఉదాహరణ :
ఈ రోజు లెక్కల తరగతిలో మాస్టారు అంకెలు, సంఖ్యలకు సంబందించినవి చెప్పాడు.
పర్యాయపదాలు : సంఖ్యలు
ఇతర భాషల్లోకి అనువాదం :
गणित के अंतर्गत भिन्न संख्या में ऊपर वाली संख्या जो हर के भागों का बोध कराती है।
आज गणित के घंटे में गुरुजी ने अंश और हर संबंधी बातों को बताया।The dividend of a fraction.
numeratorఅర్థం : ఒక వరుసలో రాసిన
ఉదాహరణ :
ఒక క్రమ సంఖ్యలో రాసిన మాటను నేను సమ్మతించను.
పర్యాయపదాలు : క్రమసంఖ్య, నంబర్
ఇతర భాషల్లోకి అనువాదం :
क्रम से लिखी हुई या रखी या बनाई हुई वस्तुओं आदि के आगे क्रम से लिखी या मानी हुई संख्या।
क्रमांक एक पर लिखी हुई बात से मैं सहमत नहीं हूँ।