Meaning : అన్ని వస్తువులు ఒకేచోట ఉండటం
Example :
సురేష్ కట్టెల సమూహానికి నిప్పు పెట్టాడు.
Synonyms : గుంపు
Translation in other languages :
Meaning : గొర్రెలు, మేకలు మొదలైన వాటి రంగు
Example :
గొర్రెల కాపరి గొర్రెల మందను తోలుకుంటూ అడవివైపు తీసుకెళ్తున్నాడు.
Translation in other languages :
Meaning : ఎక్కువ పశువులు ఒకే చోట ఉండటం
Example :
అడవిలో ఆవుల మంద తిరుగుతున్నది.
Synonyms : ఆవుల మంద, గుంపు, పశుదళం, పశువుల గుంపు, పశువులసమూహం, మంద
Translation in other languages :
चौपायों का झुंड।
जंगल में गायों की रास चर रही है।A group of animals.
animal groupMeaning : ఆనందించడానికి ఒక చోట చేరిన ప్రజాసమూహం.
Example :
ఆమె భోజనం చేసి పార్టీలో కలిసిపోయింది.
Translation in other languages :
Meaning : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
Example :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
Translation in other languages :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।