Meaning : ఇరువురు వ్యక్తులు కలిసి ఒక్కటయ్యే స్థితి
Example :
నాటకం సమాప్తమొందిన తరువాత నాయకుడు మరియు నాయకురాలు కలిశారు
Synonyms : అనుసంగమం, అనుసంధానం, అభిగమనం, ఏకమగు, ఏకమవడం, ఏకీభవం, ఒకటవ్వడం, కలయిక, కూటమి, కూడిక, కూర్పు, చేరిక, జతగూడు, సంగమం, సంధానం, సమన్వయం, సమాగమం, సమ్మేళనం, సాంగత్యం
Translation in other languages :
Meaning : నాలుగు దారులు లేక మార్గాలు కలిసే చోటు.
Example :
అతను కూడలి దగ్గర నిలుచుకొని ఉపన్యాసం ప్రసంగిస్తున్నాడు.
Synonyms : నాలుగు రోడ్ల కూడలి
Translation in other languages :
A junction where one street or road crosses another.
carrefour, crossing, crossroad, crossway, intersectionMeaning : ఏదైన కార్యం లేద ఉద్దేశం కోసం గుమి కూడిన సమూహం.
Example :
నేడు సమాజంలో కొత్త రాజకీయ సమూహాలు ఏర్పడుతున్నాయి.
Translation in other languages :
ऐसे व्यक्तियों का वर्ग या समूह जो किसी विशिष्ट (अच्छा या बुरा) उद्देश्य की सिद्धि के लिए सङ्घटित हुआ हो और मिल कर काम करता हो।
आजकल समाज में नित्य नये-नये दलों का उदय हो रहा है।Meaning : రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు ఒక చోటు రావుట.
Example :
ప్రయాగలో గంగా, యమునా నదుల సంగమము ఉంది.
Translation in other languages :