అర్థం : మనస్సును ఆధీనంలో పెట్టుకోవడం.
ఉదాహరణ :
ఇంద్రియ నిగ్రహం ద్వారా రోగాలనుండి రక్షణ పొందవచ్చు.
పర్యాయపదాలు : ఆత్మ నియంత్రణ, ఆత్మనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, సంయమనం
ఇతర భాషల్లోకి అనువాదం :
मन या चित्त की वृत्तियों को वश में रखने की क्रिया।
संयम द्वारा रोगों से बचा जा सकता है।The trait of resolutely controlling your own behavior.
possession, self-command, self-control, self-possession, self-will, will power, willpower