పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్పటికమైన అనే పదం యొక్క అర్థం.

స్పటికమైన   విశేషణం

అర్థం : వజ్రాన్ని పోలిన ఒకరకమైన గాజు లేద కృతక వజ్రం

ఉదాహరణ : ఈ విగ్రహం స్పటికంతో తయారుచేయబడినది.


ఇతర భాషల్లోకి అనువాదం :

बिल्लौर का बना हुआ या बिल्लौर पत्थर का।

यह बिल्लौरी मूर्ति है।
बिल्लौरी

అర్థం : ఎదైనా వస్తువు గాజు రూపంలో వుండటం

ఉదాహరణ : స్పటికమైన పదార్థం శ్లేష్మీ పదార్థం యొక్క సాంద్రత కంటే అత్యధిక వేగంగా విస్తరిస్తుంది.

పర్యాయపదాలు : స్పటికపూరితమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसका रंग-रूप या आकार-प्रकार या गुण स्फटिक की तरह हो।

स्फटिकाभ पदार्थ श्लेष्मी पदार्थों की तुलना में अधिक शीघ्रता से विसरित होते हैं।
क्रिस्टलाभ, स्फटिकाभ

Consisting of or containing or of the nature of crystals.

Granite is crystalline.
crystalline

అర్థం : వజ్రం వలె స్వచ్ఛతను కలిగి వున్నది

ఉదాహరణ : ఈ స్పటికం మెరుస్తున్నది.


ఇతర భాషల్లోకి అనువాదం :

बिल्लौर के समान स्वच्छ।

इनमें बिल्लौरी चमक है।
बिल्लौरी