అర్థం : సంస్థ మొదలగువాటిని ఏర్పరచే పని.
ఉదాహరణ :
ప్రస్తుతము అనేక పాఠశాలలను స్థాపించడము జరిగింది.
పర్యాయపదాలు : నియమించడము, నియామకము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా నిర్మించడం
ఉదాహరణ :
కూడలిలో గాంధిజీ విగ్రహం స్థాపితమైనది
ఇతర భాషల్లోకి అనువాదం :
The act of putting something in a certain place.
emplacement, locating, location, placement, position, positioning