అర్థం : మత్తుపదార్థాల క్రయవిక్రయాలకు అడ్డు పెట్టే చట్టం
ఉదాహరణ :
రాజస్థాన్ సారానిషేధము తరువాత తస్కరణ ఎక్కువైంది.
పర్యాయపదాలు : సారాఆటంకము, సారానిరోధచట్టం, సారానిరోధము, సారానిషేధము
ఇతర భాషల్లోకి అనువాదం :
A law forbidding the sale of alcoholic beverages.
In 1920 the 18th amendment to the Constitution established prohibition in the US.