అర్థం : లోపల దాగివున్న అర్థము
ఉదాహరణ :
ఆ వాక్యము యొక్క అంతరంగిక అర్థము నాకు అర్థముకాలేదు.
పర్యాయపదాలు : అంతరంగిక అర్థం, అంతర్లీనార్థం, అంర్గత అర్థం, అంర్గత భావం, గుప్తార్థం, విషయం
ఇతర భాషల్లోకి అనువాదం :
अंदर छिपा हुआ अर्थ।
वाक्य का अंतर्निहित अर्थ मेरी समझ में नहीं आया।The message that is intended or expressed or signified.
What is the meaning of this sentence.అర్థం : ఏదైన కథ మొదలగు వాటి గురించి క్షుణ్నముగా తెలియజేయునది.
ఉదాహరణ :
అధ్యాపకుడు విద్యార్థులకు కథ సారాంశాన్ని వ్రాయమని చెప్పారు
పర్యాయపదాలు : తాత్పర్యము, భావార్థము, సారము
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఆలోచనలతో వచ్చు సిద్థాంతం.
ఉదాహరణ :
ఒక గంట కష్టపడిన తరువాత ఈ పత్రికకు సారాంశం లభించినది.
పర్యాయపదాలు : అర్థం, భావార్థం, ముఖ్యభాగం, విషయ సారాంశం, సారం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక రచనలోని మూల విషయం
ఉదాహరణ :
ఈ అధ్యయం యొక్క సారాంశం ఏమిటంటే అందరూ ఎల్లప్పుడు సత్యామును పలకవలెను.
ఇతర భాషల్లోకి అనువాదం :