అర్థం : అధైర్యగుణం వల్ల వుత్పన్నమయ్యేవి
ఉదాహరణ :
ఓర్వలేని కృత్యాలు హానికరమైనవి.
పర్యాయపదాలు : ఓర్చుకోలేని, ఓర్వలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కోపం, కఠోరమైన మరియు అనవసరమైన విషయాల కారణంగా అంగీకరించకపోవడం.
ఉదాహరణ :
అతని చేదు మాటలు సహించలేనివి.
పర్యాయపదాలు : ఒప్పుకోలేని, తాళగూడని, తాళలేని, పడరాని, బరించలేని, సహించగూడని
ఇతర భాషల్లోకి అనువాదం :