పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సవాలు అనే పదం యొక్క అర్థం.

సవాలు   నామవాచకం

అర్థం : జవాబుకు వ్యతిరేకమైనది.

ఉదాహరణ : అతను నా ప్రశ్నకు జవాబును ఇవ్వలేకపోయాడు.

పర్యాయపదాలు : అనుయోగము, పలుకు, పృచ్చ, ప్రచ్చన, ప్రశ్న, ప్రశ్నము


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बात जो कुछ जानने या जाँचने के लिए पूछी जाए और जिसका कुछ उत्तर हो।

वह मेरे प्रश्न का उत्तर न दे सका।
प्रश्न, सवाल

A sentence of inquiry that asks for a reply.

He asked a direct question.
He had trouble phrasing his interrogations.
interrogation, interrogative, interrogative sentence, question

అర్థం : యుద్దానికి పిలుపు

ఉదాహరణ : శతృవు యొక్క సవాలును తోసిపుచ్చి అతను వెల్లిపోయాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

लड़ने के लिए प्रतिद्वंदी को दी गई चुनौती।

दुश्मन की ललकार को नजरअंदाज करके वह आगे निकल गया।
ललकार

A challenge to do something dangerous or foolhardy.

He could never refuse a dare.
dare, daring