అర్థం : భాగహారంలో చివర వచ్చేది
ఉదాహరణ :
ఈ ప్రశ్నలో శేషం ఐదు వచ్చింది.
పర్యాయపదాలు : శేషం
ఇతర భాషల్లోకి అనువాదం :
The number that remains after subtraction. The number that when added to the subtrahend gives the minuend.
difference, remainder