అర్థం : కొద్దిరోజులు మాత్రమే ఉండేది
ఉదాహరణ :
జీవితంలో సుఖం కొద్ది కాలమే ఉంటుంది.
పర్యాయపదాలు : అల్పకాలికమైన, అస్థిరమైన, కొద్ది కాలమైన, క్షణికమైన, తాత్కాలికమైన, స్వల్పకాలికమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो कुछ ही दिनों से हो या कुछ ही दिन रहे।
जीवन में सुख अल्प कालीन है।