సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : లోపలకు వ్యతిరేకార్థం
ఉదాహరణ : వాళ్ళిద్దరూ బయట మాట్లాడుకొంటున్నారు.
పర్యాయపదాలు : బయట
అర్థం : లోపల బాగం కానిది
ఉదాహరణ : ఈ పెట్టె లోపల నల్లగా మరియు బయట పసుపుగా ఉంది.
పర్యాయపదాలు : బయట, బైట
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
बाहरी भाग में या बाहर की ओर।
On the outside.
అర్థం : బాహ్య సంబంధమైనవి
ఉదాహరణ : మీ రోగి బయటి గదిలో చేరాడు
పర్యాయపదాలు : బయటి, బాహ్యమైన
बाहर का या बाहर से संबंधित।
Happening or arising or located outside or beyond some limits or especially surface.
ఆప్ స్థాపించండి