అర్థం : అగ్గి పెట్టడం
ఉదాహరణ :
టీ తయారు చేయడం కోసం పొయ్యి మీద పెట్టి మండించింది
పర్యాయపదాలు : నిప్పుపెట్టు, మండించు, రగిలించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పొయ్యిలో మంట వచ్చేలా చేయడం
ఉదాహరణ :
సరిత ఆరిన పొయ్యిని మండించింది
పర్యాయపదాలు : మండించు, రగిలించు, రాజేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
Start to burn or burst into flames.
Marsh gases ignited suddenly.అర్థం : దీపాన్ని వెలిగించడానికి చేసే పని
ఉదాహరణ :
పూజ్యులైన సభాపతి ఉత్సవాన్ని ప్రారంభించడానికై దీపాన్ని మండించాడు.
పర్యాయపదాలు : అంటించు, ప్రజ్వలించు, మండించు
ఇతర భాషల్లోకి అనువాదం :
दीप आदि को जलाना।
माननीय अध्यक्ष ने समारोह का उद्घाटन करने के लिए दीप जलाया।