అర్థం : ఎవరికైనా విసుగుని కలిగించే క్రియ.
ఉదాహరణ :
కృష్ణుడు గోపికల్ని వేధించేవాడు.
పర్యాయపదాలు : అవస్థ పెట్టు, బాధపెట్టు, బాధించు, వేధించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బాధపెట్టడం
ఉదాహరణ :
అతను తన బావమరిదిని చాలా విసిగించాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మానసికంగా లేదా శారీరకంగా హింసించుట.
ఉదాహరణ :
పెళ్ళైన తరువాత సీతను అత్తగారింటివారు బాధపెట్టినారు.
పర్యాయపదాలు : అవస్థపెట్టు, కష్టపెట్టు, దుఃఖపెట్టు, పీడించు, బాధపెట్టు, వేధపెట్టు, సతాయించు, హింసించు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी को मानसिक या शारीरिक तौर पर पीड़ित करना।
शादी के बाद गीता के ससुरालवालों ने उसे बहुत सताया।