అర్థం : దేనైన వస్తువును ముక్కలు ముక్కలుగా చేయ్యడం.
ఉదాహరణ :
సీత స్వయంవరంలో శ్రీరాముడు విల్లును విరచినాడు.
పర్యాయపదాలు : తుంచబడిన, విరగొట్టిన, విరచబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Capable of being broken or damaged.
Earthenware pottery is breakable.