అర్థం : మార్పు కారణంగా ఒక స్థితి నుండి మరొక స్థితికి చేరిన.
ఉదాహరణ :
అమ్మ విరిగిన పాలతో మిఠాయి తయారు చేసింది.
పర్యాయపదాలు : పగిలిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.
ఉదాహరణ :
విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.
పర్యాయపదాలు : తుంపలైన, ముక్కలైన, విరగ్గొట్టిన, విరిచిన
ఇతర భాషల్లోకి అనువాదం :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.అర్థం : విరిగిపోయినటువంటి
ఉదాహరణ :
ఈ ఔషధంతో విరిగిన మానవుని యొక్క ఎముక త్వరగా కూడుకుంటుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :