అర్థం : గాలి,వేడి,వెలుతురు మొదలైనవి కలసి వుండేవి.
ఉదాహరణ :
అప్పుడప్పుడు వాతావరణంలో ఒత్తిడి అధికమవుతూ వుంటుంది.
పర్యాయపదాలు : వాతావరణ సంబంధమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
वातावरण का या वातावरण से संबंधित।
कभी-कभी वातावरणीय दाब बढ़ जाता है।