అర్థం : పై భాగము క్రింది వైపు వ్రేలాడుట.
ఉదాహరణ :
ఫలాలతో వృక్షము ఒంగిపోయింది.
పర్యాయపదాలు : ఏటావాలవు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక గుణము దీనికారణంగా వస్తువు కిందికి వాలిపోతుంది
ఉదాహరణ :
చెట్టు యొక్క చిన్నని కొమ్మలు వంగిపోయాయి ఒక ముసలవ్వ వంగిపోయి నడుస్తోంది
ఇతర భాషల్లోకి అనువాదం :
The tendency of a body to return to its original shape after it has been stretched or compressed.
The waistband had lost its snap.అర్థం : కుంటుతూ నడవడం
ఉదాహరణ :
రోగి చాలా దూరం నడిచేటపుడు కొంతసేపు కూర్చొని తరువాత వెళ్తాడు.
పర్యాయపదాలు : వంచుట వరుచుట
ఇతర భాషల్లోకి అనువాదం :