అర్థం : అన్ని ఉన్న ఖర్చు పెట్టనివాడు.
ఉదాహరణ :
అతని పిసినారితనం వలన సేట్ దౌలత్రామ్ ఇతరులకు ఒక పైసా కూడా దానము చేయడు.
పర్యాయపదాలు : అల్పంచెరుడు, పిసినారి, పిసినారితనం, పిసిని, పిసినిగొట్టు, బంకముచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
Extreme care in spending money. Reluctance to spend money unnecessarily.
parsimoniousness, parsimony, penny-pinching, thriftఅర్థం : వరికీ పెట్టనివారు
ఉదాహరణ :
రమేశ్ చాలా పెద్ద పిసినారి.
పర్యాయపదాలు : కంజూస్, కక్కుర్తిగాడు, పిసినారి, పిసినిగొట్టు, బంకముచ్చు, లుబ్ధుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దేనికీ కూడా డబ్బు ఖర్చు పెట్టని వ్యక్తి
ఉదాహరణ :
అతడు ఒక లోభి వ్యక్తి.
పర్యాయపదాలు : పిసినారి
ఇతర భాషల్లోకి అనువాదం :
Immoderately desirous of acquiring e.g. wealth.
They are avaricious and will do anything for money.అర్థం : డబ్బు ఖర్చుపెట్టకుండా లోభిగా ఉండుట.
ఉదాహరణ :
సేఠ్ ధనీరామ్ పిసినారి మనిషి, ఒక పైసా కూడా ఖర్చు చేయదలచుకోడు
పర్యాయపదాలు : దృఢముష్టి, పిసినారి, పిసినిగొట్టు, పిసినివాడు, బంకముచ్చు, లుబ్ధుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
जो बहुत ही कंजूस हो।
सेठ धनीराम मक्खीचूस है, एक पैसा भी खर्च करना नहीं चाहता।అర్థం : ధన విషయంలో చాలా పిసినారి
ఉదాహరణ :
రామూ ఒక ధనలోభి.
పర్యాయపదాలు : ధనలోభి, పిసినారి
ఇతర భాషల్లోకి అనువాదం :
Immoderately desirous of acquiring e.g. wealth.
They are avaricious and will do anything for money.