అర్థం : ఎవరినైనా ఉత్తేజపరచడం.
ఉదాహరణ :
నేను శ్యాంతో గొడవ పడటానికి రాము నన్ను రెచ్చగొట్టాడు.
పర్యాయపదాలు : ఉసిగొల్పు, ఎగగొలుపు, ఎగదోయు, ఎసగొల్పు, పురిఎక్కించు, పురిగొల్పు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక వ్యక్తికి కోపం వచ్చునట్లు చేయడం
ఉదాహరణ :
అతడు పాముతో చెలగాటమాడుతున్నాడు
పర్యాయపదాలు : ఉసిగొల్పు, చెలగాటమాడు, పరిహాసమాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎవరితోనైనా గొడవపడేలా చేయండి
ఉదాహరణ :
రాము ఘనశ్యామ్ తో నన్ను రచ్చగొట్టాడు మరియు మనోహర్ తో గొడవపడ్డారు
ఇతర భాషల్లోకి అనువాదం :