అర్థం : చనిపోయినవాళ్ళను పాతిపెట్టు స్ధలం
ఉదాహరణ :
ప్రజలు అతని శవాన్ని తీసుకొని శ్మశానం వైపు వెళ్ళారు.
పర్యాయపదాలు : అంతశయ్య, ఈశాన్యభూమి, ఒలికిలి, ఒలుకలమిట్ట, కాడు, పరేతభూమి, పితృకాననం, పితృమందిరం, పితృవనం, పెతరుల పుడమి, ప్రేతగృహం, ప్రేతభూమి, ప్రేతవాసం, రుద్రభువి, వల్లకాడు, శివపాడు, శ్మశానం, శ్మశానవాటిక, సమాదుల సమూహం
ఇతర భాషల్లోకి అనువాదం :
शहरों आदि में बना हुआ मुर्दा जलाने का गृह।
लोगों ने उसके शव को लेकर शवदाह गृह की ओर प्रस्थान किया।