అర్థం : కలిమి లేముల నుండి కష్టాల నుండి, ఈతి బాధల నుండి కాపాడటం
ఉదాహరణ :
భగవంతుని ఆరాధన జగత్తును రక్షించే సాధనమవుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Recovery or preservation from loss or danger.
Work is the deliverance of mankind.