అర్థం : ఒక నావ ఇది మోటారు సహాయముతో నడుస్తుంది
ఉదాహరణ :
నదిని దాటుటకు మేము మోటారుబోటు మీద ప్రయాణించాము.
పర్యాయపదాలు : మోటారుబోట్
ఇతర భాషల్లోకి అనువాదం :
वह नाव जो मोटर से चलती हो।
नदी पार करने के लिए हम मोटरबोट पर सवार हो गये।