అర్థం : వివాహమైన పురుషుడు.
ఉదాహరణ :
శ్రీరామనవమి రోజు పెళ్ళైనపురుషుడు తన భార్యతో కలిసి పూజిస్తే చాలా మంచిది.
పర్యాయపదాలు : పెళ్ళైనవాడు, వివాహితుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అగ్ని సాక్షిగా తాళి కట్టినవాడు.
ఉదాహరణ :
షీలా భర్త వ్యవసాయం చేసి కుంటుంబాన్ని పోషిస్తాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
स्त्री की दृष्टि से उसका विवाहित पुरुष।
शीला का पति किसानी करके परिवार का पालन-पोषण करता है।