అర్థం : సౌరకుటుంబంలో అన్నింటికంటే దూరంగా వుండే గ్రహం
ఉదాహరణ :
1846సంవత్సరంలో వరుణగ్రహంను కనుగొన్నారు.
పర్యాయపదాలు : జలాధిపతి, నదీశుడు, నీటిదొర, నీటిరాయడు, నీటిరేడు, నెప్ట్యూన్, వరుణగ్రహం, వరుణదేవుడు, వరుణుడు, వానదేవుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : దేవేంద్రుణ్ణి సైతం పరాజితుని చేసిన రావణుని పుత్రుడు
ఉదాహరణ :
లక్ష్మణుడు మేఘనాధుని వధించాడు.
పర్యాయపదాలు : ఇంద్రజిత్తు
ఇతర భాషల్లోకి అనువాదం :