అర్థం : మెడ దగ్గర చాతికి పైన ధనుస్సు ఆకారంలో ఉండే రెండు ఎముకలు
ఉదాహరణ :
ఆమె కుడివైపు మెడ ఎముక విరిగింది.
పర్యాయపదాలు : మెడ కంటె
ఇతర భాషల్లోకి అనువాదం :
गले के पास छाती के ऊपर की दोनों धन्वाकार हड्डियाँ।
उसकी दाहिनी हँसली टूट गयी है।