అర్థం : ఎద్దు,ఒంటెను తన ఆధినంలో ఉంచడానికి ముక్కుకు వేసె తాడు
ఉదాహరణ :
అతను ఎద్దును అదుపులో పెట్టుకోవడానికి దాని ముక్కుతాడు పట్టుకున్నాడు.
పర్యాయపదాలు : ముక్కుతాడు, ముగ్దాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A ring worn on the nose as an ornament or on the nose of an animal to control it.
nose ring