పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ముక్కుతాడు అనే పదం యొక్క అర్థం.

ముక్కుతాడు   నామవాచకం

అర్థం : ఎద్దు,ఒంటెను తన ఆధినంలో ఉంచడానికి ముక్కుకు వేసె తాడు

ఉదాహరణ : అతను ఎద్దును అదుపులో పెట్టుకోవడానికి దాని ముక్కుతాడు పట్టుకున్నాడు.

పర్యాయపదాలు : ముగ్దాడు, మూదాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊँट,बैल आदि की नाक में पिरोई हुई रस्सी।

उसने बैल को काबू में रखने के लिए उसकी नकेल पकड़ी।
नकेल, नथनी, नस्य, नाथ

A ring worn on the nose as an ornament or on the nose of an animal to control it.

nose ring

అర్థం : ఒంటెను అదుపులో ఉంచడానికి వేసె బందం

ఉదాహరణ : ఒక చిన్న బాలుడు ఒంటె ముక్కుతాడుని పట్టుకొని దాని వెంట వెలుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

ऊँट की नकेल।

एक छोटा बालक मुहार पकड़े ऊँट के साथ-साथ चल रहा था।
पैंकड़ा, मुहार, मोहरी

A ring worn on the nose as an ornament or on the nose of an animal to control it.

nose ring