అర్థం : మనసులోనున్న చెడు భావన.
ఉదాహరణ :
అతని మనసు కలుషితం చెందింది.
పర్యాయపదాలు : అపరిశుభ్రత, అపవిత్రత, అశుద్ధము, కలుషితం, మలినం
ఇతర భాషల్లోకి అనువాదం :
मलिन होने की अवस्था या भाव।
उसके मन की मलिनता को साफ़ नहीं किया जा सकता।