అర్థం : కురుక్షేత్రంలో కౌరవులు మరియు పాండవుల మధ్య జరిగినది
ఉదాహరణ :
మహాభారతంలో భగవాన్ కృష్ణుడు అర్జునుడికి రథసారథి అయ్యాడు.
పర్యాయపదాలు : మహాభారతయుద్దం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह युद्ध जो कुरुक्षेत्र में कौरवों और पांडवों के बीच हुआ था।
महाभारत में भगवान कृष्ण अर्जुन के सारथी बने थे।