సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఇతరులు చేసిన తప్పులకు దండన విధించకుండా వదలడం.
ఉదాహరణ : క్షమాపణ అనేది వీరుల యొక్క అలంకరణ.
పర్యాయపదాలు : క్షమాపణ
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
चित्त की वह वृत्ति जिससे मनुष्य दूसरे द्वारा पहुँचाया हुआ कष्ट सह लेता है और उसके प्रतिकार या दंड की इच्छा नहीं करता।
Compassionate feelings that support a willingness to forgive.
అర్థం : సహించి ఒదిలివేసిన
ఉదాహరణ : తమరి ప్రతి తప్పును క్షమించేశాము
పర్యాయపదాలు : క్షమాపణ, క్షమియించు, తాలిమిడు, లోగొను, సైరించు
क्षमा किया हुआ।
Granted exemption.
ఆప్ స్థాపించండి