అర్థం : మందులు దొరుకుచోటు
ఉదాహరణ :
నిషేద మందులు అమ్మిన కారణంగా ఈ మందుల అంగడిని మూసివేశారు.
పర్యాయపదాలు : మందుల అంగడి, మందుల కొట్టు, మందుల షాపు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह स्थान जहाँ दवाएँ मिलती या बिकती हों।
निषिद्ध दवा बेचने के कारण यह दवाई की दूकान बंद हो गई।A retail shop where medicine and other articles are sold.
apothecary's shop, chemist's, chemist's shop, drugstore, pharmacy