అర్థం : గట్టిగా అరచి భయపెట్టుట.
ఉదాహరణ :
అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.
పర్యాయపదాలు : గట్టిగా అరచు, గదిరించు, గదురుకొను, గద్దించు
ఇతర భాషల్లోకి అనువాదం :
क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।
वह एक भोले आदमी को डाँट रहा था।అర్థం : ఆందోళన కలిగించు
ఉదాహరణ :
ఆ కోతి అందరిని భయపెడుతుంది
పర్యాయపదాలు : భయంకలిగించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : భయపెట్టి లేదా నిర్ఘాంతపోవునట్లుచేసి అటు ఇటు పరుగెత్తించడం
ఉదాహరణ :
పిల్లలు పశువుల గుంపును బెదరగొట్టారు
పర్యాయపదాలు : బెదరగొట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పారిపోయేలా చేయడం
ఉదాహరణ :
అతను కోతుల్ని కుక్కతో భయపెట్టాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
Cause to lose courage.
Dashed by the refusal.అర్థం : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
ఉదాహరణ :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
పర్యాయపదాలు : అదిరించు, కంపింపజేయు, గద్దించు, బెదిరించు, భీతిపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :