పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బొట్టు అనే పదం యొక్క అర్థం.

బొట్టు   నామవాచకం

అర్థం : రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకునేది

ఉదాహరణ : అతని బుగ్గ మీద నల్లటి బొట్టు వుంది.

పర్యాయపదాలు : తిలకం


ఇతర భాషల్లోకి అనువాదం :

त्वचा पर होने वाला काले या लाल रंग का बहुत छोटा प्राकृतिक चिह्न या दाग।

उसके गाल पर काला तिल है।
तिल, त्वचा तिल

A small congenital pigmented spot on the skin.

mole

అర్థం : వాక్యం చివర పెట్టెది

ఉదాహరణ : పిల్లలు చుక్కలను కలుపుతూపోతూ ఒక ఏనుగు బొమ్మను తయారు చేసినారు.

పర్యాయపదాలు : చుక్కలు, బిందువులు


ఇతర భాషల్లోకి అనువాదం :

रेखागणित में, वह छोटा गोल धब्बा जो किसी स्थान का निर्देश तो करता है पर न तो उसमें लम्बाई, चौड़ाई का होना माना जाता है और न जिसका विभाग हो सकता है।

बच्चे ने खेल-खेल में बिंदुओं को मिलाकर हाथी का चित्र बना दिया।
नुकता, नुक़ता, नुक़्ता, नुक्ता, पॉइंट, पॉइन्ट, प्वाइंट, प्वाइन्ट, बिंदी, बिंदु, बिन्दी, बिन्दु, विंदु, विन्दु, शून्य

A geometric element that has position but no extension.

A point is defined by its coordinates.
point

అర్థం : బంగారు లేక వెండి వన్నె గల కాగితము లేక స్త్రీలు నుదుటిపై పెట్టుకునే తిలకము లాంటిది

ఉదాహరణ : ఆమె నుదుటిపై బంగారు రంగు గల బొట్టు అందముగా ఉంది.

పర్యాయపదాలు : చుక్క


ఇతర భాషల్లోకి అనువాదం :

विभिन्न आकार तथा रंगों वाली पन्नी, काँच या धातु आदि की बनी वस्तु जिसे स्त्रियाँ माथे पर लगाती हैं।

उसके माथे पर सोने की बिंदी शोभायमान है।
आड़, टिकली, टिकुली, दाँवनी, दामिनी, बिंदिया, बिंदी, बिन्दी, बेंदी

అర్థం : గంధంతో దేవుడికి మహాత్ములకు పెట్టేది

ఉదాహరణ : అతడు పూజ చేసే సమయంలో భగవంతునికి బొట్టు పెడతాడు తులసీదాస్ గంధంతో రఘుబీర్ కు బొట్టు పెట్టాడు.

పర్యాయపదాలు : తిలకం


ఇతర భాషల్లోకి అనువాదం :

चंदन, केसर आदि से मस्तक, बाहु आदि पर लगाया जाने वाला चिह्न।

वह पूजा करते समय भगवान को तिलक लगाता है।
चित्रकूट के घाट पर भई संतन की भीर, तुलसीदास चंदन घिसें तिलक देत रघुबीर।
टिक्का, टीका, तिलक