పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి బుర్కా అనే పదం యొక్క అర్థం.

బుర్కా   నామవాచకం

అర్థం : మహమ్మదీయ స్త్రీలు తమ బాహ్య రూపాన్ని బయటికి కనిపించకుండా పైన ధరించే వస్త్రము

ఉదాహరణ : ఎక్కువశాతం మహమ్మదీయ స్త్రీలు బురకా ధరిస్తారు.

పర్యాయపదాలు : బురకా, ముసుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक प्रकार का पहनावा जिससे (विशेषकर मुसलमान) स्त्री का पूरा शरीर ढका रहता है।

अधिकतर मुसलमान महिलाएँ बुर्का पहनती हैं।
बुरक़ा, बुरका, बुर्क़ा, बुर्का

A loose garment (usually with veiled holes for the eyes) worn by Muslim women especially in India and Pakistan.

The Taliban forced all women to wear the burqa.
burka, burqa