సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : గత సంవత్సరం రభీ పండించడానికి దున్నిన భూమి
ఉదాహరణ : రైతు బీడు భూమిలో ఉన్న చిన్న చిన్న మొక్కలు కోస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वह परती भूमि जो गतवर्ष रबी की फसल बोने के पूर्व जोती गई हो।
అర్థం : మూడు సంవత్సరాలు దున్నకుండా వున్న భూమి
ఉదాహరణ : రైతు బీడు భూమిని సారవంతం చేయడానికి పేడ ఎరువు వేస్తున్నాడు.
वह ऊसर जमीन जिसे जुते तीन वर्ष हो गए हों।
అర్థం : క్షారంతో కూడిన భూమి పంటలు పండించడానికి పనికిరాని భూమి
ఉదాహరణ : చాలా రోజుల వరకు పంట పండించని కారణంగా ఆ భూమి బంజరు భూమిగా మారిపోయింది.
పర్యాయపదాలు : చెలిక, నెత్తం, పాండవబీడు, పోరంబోకు, బంజరు, బంజరుభూమి, బీటనేల, బీడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह भूमि जिसमें रेह अधिक हो और जो खेती के योग्य न हो।
An uninhabited wilderness that is worthless for cultivation.
ఆప్ స్థాపించండి