అర్థం : ఒక వస్తువును తొలగించి దాని స్థానములో వేరొకటి ఉంచుట.
ఉదాహరణ :
మీరు ఈ దుప్పటిని ప్రతివారము మార్చాల్సి ఉంటుంది.
పర్యాయపదాలు : తారుమారుచేయు, ఫిరాయించు, బదిలించు, బదిలీచేయు, మారుపరచు, మార్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
Remove or replace the coverings of.
Father had to learn how to change the baby.