సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : క్షారంతో కూడిన భూమి పంటలు పండించడానికి పనికిరాని భూమి
ఉదాహరణ : చాలా రోజుల వరకు పంట పండించని కారణంగా ఆ భూమి బంజరు భూమిగా మారిపోయింది.
పర్యాయపదాలు : చెలిక, నెత్తం, పాండవబీడు, పోరంబోకు, బంజరుభూమి, బీటనేల, బీడు, బీడుభూమి
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह भूमि जिसमें रेह अधिक हो और जो खेती के योग्य न हो।
An uninhabited wilderness that is worthless for cultivation.
అర్థం : ఎటువంటి అధికార పత్రము లేనటువంటి
ఉదాహరణ : ప్రభుత్వం భూమి లేని ప్రజలకు బంజరు భూమి పంచుతున్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
जो सदा के लिए स्थायी रूप से दिया गया हो और जिसे लौटाना या चुकाना न पड़े।
ఆప్ స్థాపించండి