అర్థం : దేని గురించైనా తెలుసుకోవటానికి చేసే ప్రయత్నం
ఉదాహరణ :
అతడు నన్ను నీ గురించి అడుగుతున్నాడు.
పర్యాయపదాలు : అడుగు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇది కావాలని చెప్పడం
ఉదాహరణ :
గ్రామవాసీయులు పోలీసులను విడిచి పెట్టమని అడుగుతున్నారు.
పర్యాయపదాలు : అడుగు, ఆశించు, యాచించు
ఇతర భాషల్లోకి అనువాదం :
Request urgently and forcefully.
The victim's family is demanding compensation.