అర్థం : ప్రమాణ పూర్వకముగా వ్ర్రాసి ఇచ్చుట.
ఉదాహరణ :
మహబూబ్ అఫిడవిట్ ధాఖలు చేసెను.
పర్యాయపదాలు : అఫిడవిట్, ప్రతిజ్ఞాపత్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
Written declaration made under oath. A written statement sworn to be true before someone legally authorized to administer an oath.
affidavit