అర్థం : నాయకునికి వ్యతిరేకమైన పాత్ర
ఉదాహరణ :
ఆ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో అమ్రీష్‍పురిగారున్నారు
పర్యాయపదాలు : దుష్టనాయకుడు, విలన్
ఇతర భాషల్లోకి అనువాదం :
फिल्म,कहानी आदि के नायक का प्रमुख प्रतिद्वन्द्वी।
इस फिल्म में खलनायक की भूमिका में अमरीशपुरी जी हैं।