అర్థం : ఏదైన ఒక విషయం పైన జరుగు వివాదం.
ఉదాహరణ :
అతడు గొడవకు కారణము తెలుసుకొనే ప్రయత్నముచేస్తున్నాడు.
పర్యాయపదాలు : కయ్యం, కలహం, కొటులాట, కొట్లాట, గొడవ, జగడం, తగాదా, దెబ్బలాట, పంద్యం, పోట్లాట, పోరు, రచ్చ, వాదం, వాదులాట
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी बात पर होने वाली कहा-सुनी या विवाद।
वह झगड़े का कारण जानना चाहता है।అర్థం : ప్రజలు కలిసి సమూహం ఒక విశేషమైన లక్ష్యం కోసం చేసే పోరాటం
ఉదాహరణ :
ఇక్కడ ఆందోళన చేస్తున్నవాళ్ళ అవసరాన్ని ఎవరూ అర్థంచేసుకోవడం లేదు.
పర్యాయపదాలు : ఆందోళన, రాస్తారోకో
ఇతర భాషల్లోకి అనువాదం :
A group of people with a common ideology who try together to achieve certain general goals.
He was a charter member of the movement.అర్థం : ఇద్దరు కలియబడి చేయు పోట్లాట
ఉదాహరణ :
వారిద్దరు బాగా గొడవ పడుతున్నారు.
పర్యాయపదాలు : కుస్తీ, గొడవ, జగడం, దొమ్మి యుద్దము, దొమ్ములాడు, ద్వంద్వ యుద్దము, పోట్లాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह मारपीट जिसमें खींचने या ढकेलने के लिए हाथ,पैर दोनों का प्रयोग किया जाता है।
उन दोनों में खूब हाथापाई हुई।అర్థం : ఒకరినొకరు కర్రలతో తలపడటం
ఉదాహరణ :
అడవిలో బంధిపోటు దొంగలతో పోరాటం జరిగింది
ఇతర భాషల్లోకి అనువాదం :
भिड़ने की क्रिया या भाव।
जंगल में डाकुओं से मुठभेड़ हो गई।