అర్థం : అధికారి బల్లపై తన పేరు రాసి వుంచిన చిన్న చక్క
ఉదాహరణ :
పేరుపట్టిపైన అందిమైన అక్షరాలతో గురువుగారి పేరు రాసివుంచాడు.
పర్యాయపదాలు : పేరుచక్క, పేరుబల్ల
ఇతర భాషల్లోకి అనువాదం :
वह पट्ट जिस पर किसी व्यक्ति, दुकान या संस्था आदि का नाम या कोई विज्ञापन लिखा होता है।
नामपट्ट पर सुंदर शब्दों में गुरुजी का नाम लिखा हुआ है।